Telangana CM KCR was indignant that BJP was making false propaganda in Dubbaka by-election. He said that they were talking untruths about the pensions given in the state of Telangana.
#DubbakaByPolls
#DubbakaElection2020
#TRS
#KCR
#DubbakaWithTRS
#VoteForCar
#HarishRao
#TelanganaBJP
#Telangana

దుబ్బాక ఉప ఎన్నిక అటు అధికార పార్టీకి , ఇటు ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. సవాళ్లు , ప్రతిసవాళ్ళతో దుబ్బాక వార్ ఫైనల్ కు చేరుకుంది . సీఎం కేసీఆర్ కూడా నేరుగా రంగంలోకి దిగి దుబ్బాక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు .